ఇప్పుడిక అసలు ప్రయాణం మొదలవబోతుంది ...... అసలెందుకు నేను ఇలాంటి ఆలోచన చేశాను ..ఇదేమన్నా పిచి అలోచానా? అన్న నా అనుమానాలకి జవబుతోనే నా ప్రయాణం మొదలవబోతుంది
అసలు ఇదంతా ఎందుకు అని మీకు ముందు ముందు తప్పకుండ అర్థమవుతుంది అని నా నమ్మకం కొన్ని సార్లు నా అలోచానా నా అభిప్రాయాలూ చూసాక ఇలాంతోడికి ఇలాంటి ప్రయత్నం అవసరమే అని కనీసం మీరు మనసులో అయిన అనుకుంటారు...
just wait 2 days to know myself.................................
---------------------------------------------------------------------------------------
before going to say some words here
i hav lot of doubts .. let me mention here
fine ... మనం ఒక షాప్ కి వెళ్తే ఒక వస్తువుని కొనాలంటే చాల చాల ఆలోచిస్తాం పరీక్షిస్తాం ఇది మనకి కరెక్టా కాదా .... అని చూస్తాము కేవలం మనదగ్గిర రెండు లేదా మూడు సంవత్సరాలు ఉండే వాటి గురించి ప్రాణం లేని వాటి గురించి ... కదా...మరి ప్రాణం ఉండి ఇష్టాలు .. అయిష్టాలు తెలిసిన వాటి గురించి మనం అంతలా ఎందుకు ఆలోచించం ... మనకెందుకు మొహమాటం.....
చాలా ... పాత concept కదా .... hahaha కొత్తగానే మాట్లాడుకుందాం
నాకో అలవాటు ఉంది .. అది మంచి అలవాటో కాదో నాకు తెలిదు కాని .....
నాకు ఏదైనా ఎదుటివాళ్ళ మెదడుతో ఆలోచించటం వాళ్ళ స్థానం లో ఉంది ఆలోచించటం ఎదుటి వారి ఆలోచనలని అంచనా వేస్తూ ఆలోచించటం అలవాటు ... అదే అంటుంటారు కదా thinking by keeping the foot in others shoe ani ala...
అందుకే ఇలా........
చాల మంది ఆడ పిల్లలకి జీవితం అన్న పెళ్లి అన్న చాలా కాకపోయినా ... కొన్ని ఆశలు ఉంటాయి అని విన్న .. పైకి చెప్పకపోయినా ఉంటాయన్నది వాస్తవమని తెలుసు
మొదట్లో బాగానే ఉన్న కొన్నాళ్ళ తర్వాత ... ఎన్నో అనుకున్నాం ఏమి జరగలేదు అనుకోవడం చూసాను
వీటన్నిటికి సమాధానంగా ఈ ప్రయత్నం ... ఇది ఎంత వరకు కరెక్ట్ నాకు తెలిదు ... ఇంకా ఎంత వరకు ఫలితం ఉంటుంది కూడా తెలిదు
కాని ఒక్కరికోసమే ఈ ప్రయత్నం ఆ ఒక్కరు నాకు తారసపడితే ఇక్కడ ఎంత మంది నవ్వుకున్న i dont care .................
It is not for me ... only for u n specially for u ... i dont want to select n judge the girls here .. just u have to mark me that am right for u or not....
I am not a HERO... or the Villain... or dont hav an important role... i got n hav a simple character in the Virtual Drama which named as life
i hav to fulfill my energies to that role ... i wanna that perfectly.....
i have lots of experiences in my life .. i felt in each sec n minute of my life about the life n others life .. i saw the different mentalities ... then i started thinking practically just by mixing up with some centiment, humanity n with the great foolishness hahahaha
ok wat ever i started i wanna be do perfectly..
నాకు ఒక్కోసారి ఒకలా మాట్లాడటం ఇష్టం ఉండదు ..ఏదనుకుంటే అదే మాట్లాడతాను అదే చేయటానికి ప్రయత్నిస్తాను అవసరాన్ని బట్టి .....
i believe in self respect.... నా నాకు లగే ఎదుటివాళ్ళకి కూడా అంత గౌరవం ఇస్తాను
నా మట్టుకు అబ్బాయి అంటే ఇలాగె ఉండాలి.......... మనుషులంటే ఇలాగె ఉండాలి ......అమ్మాయిలు ఇలాగె ఉండాలి అనుకునే రకం కాదు నేను
I myself నేను నేను లా ఉంటా thats my passion
ఇంకా అమ్మ నాన్న ని సరిగా చూడని వాడు....ప్రేమించని వాళ్ళు ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించాలేరని తెలుస్తుంది
i believe in dignity of labour ...కష్టపడే వాళ్ళని చూసి ఎగతాళి చేసిన చిన్న చూపు చూసినా నాకు నచ్చదు.. so i dont prefer that type mentalities
నాకు నాలాగే ఉండటం నచుతుంది ..ఎదుటి వాళ్ళని ప్రేమించటం నచుతుంది .. ఆ ప్రేమని పంచటం నచుతుంది.. ఏమి లేని వాళ్ళకి ఎదిఅన ఇవ్వాలి .. ఉన్నవాళ్ళకి అది ఉపయోగించుకునే మార్గం చూపాలి ... మొత్తానికి సమజంలో మనం భాగామవ్వాలి ..సేవ passion అవ్వాలి స్నేహ హస్తం ఇవ్వాలి
ఇది నాలో కొంత భాగమే ఇంకా చూడాల్సింది 90% పైనే ఉంది.... let i am.......
ముఖ్యంగా నేను ఇలా ఎందుకు చేశాను అని చెప్పాల్సింది చాల ఉంది
ఒక అమ్మాయి ఒక అబ్బాయి నుండి ఎం కోరుకుంటుంది .. నేను చుసిన నాకు తెలిసినవి .. మనం ఇవ్వగలమా .. ఎన్నో ఆశలతో మన జీవితంలో కి భయంగా బెరుకుగా అడుగిడే ఒక అమ్మాయి కోరుకునే కేవలం చిన్న ప్రేమను మనం ఇవ్వగలమా గొప్ప జీవితం కాకపోయినా ఆనందమైన జీవితం ఇవ్వగలమా ... అన్ని ప్రశ్నలకు సంధానం కోసమే నా ఈ ఆలోచనా .............
frankly am not trying for loads of frds here i wanna few who overlaps with my ideas thats all....
i will modify this soon .. n write more ... these r my instant words only to begin.........
CONTACT ON:
prayanam.lifejourney@gmail.com
prayanam.lifejourney@yahoo.com
Making a right choice n perfect choice is always a toughest task
Frankly it may not the right path to go..but.. making the path right n better is in the hands of confidence.......
REMEMBER one thing.. I got a foolish !dea n I simply presenting that here n implementing......
frankly I purely here 4 Reddy girls
if anybody do not like this..... its quite common yaar... lite thiskondi..
"everyone has a will to win but very few have the will to prepare to win."
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment