చాలా రోజుల తరువాత నా బ్లాగ్ మళ్ళి రాయటం మొదలుపెట్టా.....
లోపల ఎం రాసానో నేనే మర్చిపోయా కానీ పూర్తిగా లాస్ట్ line వరకి చదివాకా అర్థం చేసుకున్నాకే ఒక అంచకి వస్తారని ఆశిస్తున్నాను ....
చివరగా మనం కోరుకునేది ఒక్కటే ...
అందరు లైఫ్ అంతా హ్యాపీ గా ఉండాలి ... కనీసం ప్రయత్నించాలి అది సాద్యం కాదు అనుకోవచ్చు కాని అనుకుంటే అలా ఉండొచ్చు అని నా అభిప్రాయం .......
అందరు లైఫ్ అంతా హ్యాపీ గా ఉండాలి ... కనీసం ప్రయత్నించాలి అది సాద్యం కాదు అనుకోవచ్చు కాని అనుకుంటే అలా ఉండొచ్చు అని నా అభిప్రాయం .......
ఏదైనా మనం తిస్కునే దానిపై ఉంటుంది ... ప్రతిది పాజిటివ్ గా తిస్కుంటే ప్రతి దానిలో మంచి చూడగలిగితే ఎప్పుడు నవ్వుతు ఉండగలిగితే .. జీవితం అంతా సంతోషాన్ని ఎవడు దూరం చేయలేదు మనకి ....... అలా ఉండే వాళ్ళు కావాలనే కోరుకుంటూ ఈ ప్రయత్నం........
అవసరం ఉన్నా లేకపోయినా ఇన్ని చేప్పాను అంటే ... జనాలకి ఇది బోరింగ్ అని తెలిసిన రాసాను అంటే ... future లో కూడా నన్ను ఇలాగె చూడాలి కాబట్టి .. మన మెదడు ఇలాగె ఉంటుంది కాబట్టి .. ఎలాగు భరించాలి కాబట్టి చెప్పాము ........
ఎన్ని రాసిన అవన్నీ జరగకపోవచ్చు .. కానీ అలా జరిగేల ప్రయత్నిన్చాదనికే .. ఏమి సాద్యం కాకపోయినా హ్యాపీగా ఉండడం సాద్యం కాదంటే ఒప్పుకోను.... అలా ఉండటానికే అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు కావాలనే ఈ ప్రయత్నం.......
నన్ను అడిగిన వాళ్ళతో చేప్పాను .. చదువు ఉద్యోగం money ఇవన్ని మనకి అక్కర్లేదు ... ఏమి చదువుకోకపోయినా మనకి ఓకే .... మనకంటే ఎక్కువ చదివిన ఓకే .. అసలేమి లేకపోయినా లేదా నాకన్నా చాలా గొప్ప స్థితిలో ఉన్నా ఓకే... ఎలాగైనా ఆలోచన విధానం set అవ్వాలి minds set అవ్వాలి అని చేప్పాను .. అదెలా తెలుసుకుంటావు అని అడిగితే .. దానికి పెద్ద పెద్ద పరిక్షలెందుకు... అన్ని విషయాలలోనూ మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తే ... అంతా మంచిగా ఉంటుందనే కదా
........అందంగా ఉన్నా అమ్మాయే కావాలి అనుకోండి ... తనకన్నా అందంగా మనం ఉండాలి అనుకుంటే .. లేదంటే ఆ అందం తప్ప జీవితంలో ఆనందం లేకుంటే ( అందుకే నేను అంటూ ఉంటాను ఒక్క రోజు రెండు రోజుల సుఖం ఆనందం కాదు ... లైఫ్ అంతా సుఖంగా ఆనందంగా ఉండేలా కావాలి అని) నేను ఇప్పటివరకి ఒక లక్ష పైగానే అందంగా ఉన్నవాళ్ళని చూసి ఉంటాను ... అందులో ఒక్కరే కావాలంటే మిగతావాళ్ళు అన్యాయం అయిపోర మరీ హహహ్హహః .....
........ఇక బాగా డబ్బులు ఆస్థి పాస్తులున్న వాళ్ళు కావలి అనుకుంటే అదే డబ్బు నన్ను శాశించదు అని నమ్మకం ఏంటి ....... ఎపుడు prestige కోసం చూసేవాడు అదే prestige కోసం నన్ను అమ్మేయాడు అని guarantee ఏంటి.......
ఇక మంచితనం .... మంచి చెడు ఎవడు చెప్పగలడు.. ఏది మంచి ఏది చెడు .... మంచి అనేదానికి definition (నిర్వచనం) మనం ఇచిందే కదా ... కొందరికి బాగా తాగేవాడు అసలు నచ్చకపోతే ...కొందరికే అసలు ఏ అలవాటు లేనివాడు చేతగాని వాడిల కనిపించొచ్చు .. కొందరికి కొట్టేవాడు హీరో అయితే కొన్నిసార్లు వాడె విల్లన్ ... ఇదే మంచి అని ఎవడు చెప్పలేడు
అందుకే ఇవన్ని కాదు ... నాకు తెలిసి అందరు అందంగా ఉన్నవాళ్ళే అందరు మంచివాళ్ళే కానీ కావాల్సింది మనకు సరిపోయేవాళ్ళు... మనతో adjust కాగలిగేవాళ్ళు.. మనకి సెట్ అయ్యేవాళ్ళు ... మెంటాలిటీ match అయ్యేవాళ్ళు అంతే.....
ఒక్కొకసారి నా ఆలోచన నాకు పిచ్చిగా అనిపించినా ... తరువాత మళ్ళి నిజమే అనిపిస్తుంది .......
నేను ప్రతిసారి కాక పోయిన .. చాలా సార్లు కరేక్టేనేమో
పాపం అమ్మాయిలు పెళ్లి దగ్గిర ఈ కలం లో కంప్రామైస్ కావాల్సిన అవసరం లేదంటారు కాని.. మంచి వాళ్ళకి తప్పదు అని మళ్ళి అర్థం అయింది నాకు
డబ్బు దగ్గిరో .. ఆలోచనల దగ్గిర ఇంకా ఎక్కడో ఒక చోట .. తల వంచాల్సిందే
అందుకే నేను ఎప్పుడు కరెక్ట్ నే...... మా cousin పెళ్లి తరవాత అది ఇంకొంచెం బలపడింది ....
ఇంకా కొన్ని తెలుసుకున్నాను ...... ఏంటంటే జనలకేప్పుడు అచ్చంగా నిజాలు చెప్పకూడదు.. లోపల ఎంత కుళ్ళు పెట్టుకున్న పైకి నటించాలి .. నిజాయితిగా ఉండాలని చూస్తే అంతే సంగతులు.. దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు.. అమ్మాయిల విషయం లో మరీ పక్కగా అస్సలు నిజాయితిగా ఉండకూడదు.. పైకి గొప్పలు పోయిన చాలా మంది అబద్దాన్ని నమ్మే వల్లే ..... కొందరు ఆ అబద్దం లో నుండి బయటకి వచ్చి నిజాన్ని ఒప్పుకోలేక అదే అబద్దంలో బ్రతికే వాళ్ళు ........ అందుకే ఏంటో జీవితం అనిపించింది హహ్హహహహ్హ
కాని నా ముందు ఇపుడొక challenging విషయం ఉంది ....... లైఫ్ లో ఇంకా బాగా సెటిల్ కావాలంట(వాళ్ళ దృష్టిలో ఇంకా డబ్బు సంపాదించడం లెండి) .. కనుక మరో రెండు సంవత్సరాలు పెళ్లి వద్దని ఇంట్లో అంటుంటే ... మన బుర్ర రివర్స్ కదా
నేను ఈ year లో చేసేసుకుంటాను అని చెప్పేసాను కచ్చితంగా.. ఎందుకంటే 2years నా దగ్గిర అన్ని బాగా ఉంది ఇంకా ఎం ప్రాబ్లం లేకుండా రెడీ అవుతానేమో కాని... future లో ప్రాబ్లం వస్తే ??? ఇప్పుడే నేను కొంచెం challenging situation లో ఉన్నా కాబట్టి ఇదే మంచి టైం అని నేను ఫీల్ అవుతున్న...
ఈ టైం లో మనతో adjust కాగలిగిన వాళ్ళు జీవితంలో ఎప్పుడైనా ఎలాగైనా మనతో జీవించగలరు అది నా నమ్మకం... నిజం కూడా... ఇంకా ప్రతి ఒక్కడు పెళ్ళికి ముందే బాగా సెటిల్ అయి నేనొక్కడినే అన్ని సాదించేశా అనుకునే తత్వం నాకు నచ్చదు ... ఇప్పటి వరకు నేను ఏదైనా సాదించే గలిగేలా రెడీ అయ్యాను ... ఇక పైన నాకు అన్నింటిలో తోడుగా ఉండే వాళ్ళతో సాదించ కూడదా ఏదైనా .. ఆ credit వాళ్ళకి రాకూడదా అందుకే ...........
so అలా డిసైడ్ అయిపోయాను ఇకా.. మీరేమంటారు..
ఏమంటారు లెండి తిట్టుకుంటారు అంతే కదా నో ప్రాబ్లం

ఇక ఒక మాట.......
ఏదో కొత్తగా ఆలోచిస్తున్నాను అనుకొనో... అలా జనాలకి అనిపించలనో ఇలా మొదలు పెట్టలేదు ......
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది జనాలకోసం రాసింది కాదు... ముందే చెప్పాను ఇది కేవలం ఒక్కరికోసమే ... ఒక్కరంటే ఒక్కరి కోసమే
అది కూడా వాళ్ళకేదో గొప్పగా చేసేస్తాను అని చెప్పడం కోసం కాదు ..... నేను ఏంటో కొంచెమైన తెలియడం కోసం .... చాలా recent గా నా నోటితో నేను అన్న మాట .. పెళ్ళైతే అమ్మాయిలకి చాలా కష్టం ... అలవాటు లేని చోట అలవాటు లేని అలవాట్లు కట్టుబాట్లు... ఇంకా చాలా చాలా.. అన్ని సర్దుకు పోయిన వచ్చిన వాడు మంచివాడా మంచి చుసుకునేవాడా కొన్నాళ్ళు పోతే గాని చెప్పలేం ... అంటే తెలిసి కూడా రిస్క్ చేయడమే... అందుకే కొంచెం ప్రయత్నం నా వైపు నుండి .. నా వాళ్ళ ముక్కు మొహం తెలియని బాధ పడితేనే పది సార్లు సారీ చెప్పే పిచ్చోడిని .... నా లైఫ్ అంతా పక్కన ఉండే వాళ్ళ కోసం ఈ మాత్రమైన ఆలోచించకుడద అనుకున్నాను .... నవ్వుకుంటారని తెలిసి కూడా రాసాను
ఎవరు ఏమైనా అనుకోని... లైఫ్ అంతా హ్యాపీ గా ఉండాలి .. హ్యాపీగా ఉంచాలి అంతే

నిజానికి నాకు తెలుసు ఇలాంటివన్నీ పనికి రావు అని .. అయిన ఏదో పిచ్చి ఎవడి బుర్ర తెగులు వాడిది మరీ .... అందంగా flirt చేయగలవాడే ... emotions తో feelings తో గేమ్స్ ప్లే చేసేవాళ్ళని బాగా నమ్ముతారు అని కూడా తెలుసు .. కానీ అందరిలో ఒక్కరనన్ నా లాగా ముద్దా పప్పులాగా ఆలోచించరా అని కూడా అనిపించి మొదలెట్టా ....
ఈ మధ్యే ఒకరు అడిగారు ... నువ్ రాసినవన్నీ నిజాలే అని guarantee ఏంటి అని ...
నేను చెప్పాను guarantee లేదు అసలు ఇవ్వను కూడా అని... నిజం నన్ను నమ్మమని నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా ... నాకు కలగాలి అంతే కాని "నమ్మించడం" కాదు ..
నేను చెప్పాను guarantee లేదు అసలు ఇవ్వను కూడా అని... నిజం నన్ను నమ్మమని నేను ఎప్పుడు చెప్పలేదు చెప్పను కూడా ... నాకు కలగాలి అంతే కాని "నమ్మించడం" కాదు ..
అలా తీయగా మాట్లాడి నమ్మించడానికి .. ఇంత రామాయణం రాసుకోవలిసిన అవసరం లేదు ... చాలా మార్గాలు ఉన్నాయి .. నేను అందరి దారిలోనే వెళ్లి చక్కగా మాట్లాడి నమ్మించడం పెద్ద విషయం కాదు ... కానీ నమ్మకం లైఫ్ అంతా అలాగే ఉండేలా .. ఒక జీవితపు భరోసా ముందే ఇవ్వడం అంతా easy కాదు అందుకే నా మాటలు guarantee లేదు ... ఎందుకంటే నేను చేసేది వ్యాపారం కాదు ...
"నమ్మకం " తో ఏర్పడాల్సిన బంధం ....
అసలు అన్ని బంధాలు గాలిలో కలిసిపోతు ఎవరికీ ఎవరు కాకుండా .బతుకుత్హునన్ ఈ లోకం లో ఉన్నా కాబట్టే .. గాలి పటం దారం తెంపిన అంతా ఈజీ గా బంధాలు తేమ్పుకుంటున్న ఈ లోకం లో ఉన్నాను కాబట్టే ఇంత గా తపన పడటం ....
ఇవన్ని భారి భారి dailogues లాగా అనిపించా వచ్చు సినిమా లాగా అనిపించా వచ్చు అందుకే నవ్వు రావొచ్చు .. కానీ కొన్ని అయిన నిజాలు ఉన్నాయని నా అభిప్రాయం .. ఇవే మాటలు సినిమాల్లో చెబితే ... ఫుల్ ఫ్యామిలీ following ఉంటుంది .. సినిమా సూపర్ హిట్ కాని లైఫ్ కి అన్వయించుకోవడానికి మనకి మొహమాటం ....
చాలా మంది ఇది చూసాక చదివాకా .. వీడు modern బతకటం తెలీని వాడు చేతకాని వాడు ముద్దపప్పు అనుకోవచ్చు... కానీ నేను ఇపుడున్నది అందరు heavy modern అనుకుంటున్నా లోకంలో కానీ ఇక్కడ కూడా నా identity miss అవకుడదనే.... ఇక చేతగాని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి .... అందరిలా బతకటం నలుగురి వెంట పడటం తిట్టిన్చుకోవటం ... నలుగు చూపులు చూసి అయిపోయిన్దనిపించడం అందరు చేయగలిగేదే అది పెద్ద కష్టం కాదు .. అలా బతకడం పెద్ద విషయం కాదు .. కానీ మన చుట్టూ మనం ఒక గిరి గీసుకొని ఇలాగె బతకాలి అనుకోవడమే కష్టం అలా బతకడమే కష్టం.... మనకి అన్ని చేయడం తెలుసు కానీ చేయడం ఇష్టం లేకపోవడమే ముద్దా పప్పులాగా ఉండటానికి కారణం.... ఇప్పుడు ఎవరి కోసమో మారాలన్న ఆలోచన లేదు .. ఉద్దేశ్యం అంతా కన్నా లేదు .....
0 comments:
Post a Comment