దేవుడి గురించి నమ్మకం గురించి రాయలనుకొని .. సంవత్సరం దాటింది అనుకుంటా ఇప్పటికి రాస్తున్నాను...
దేవుడు ... ఒక నమ్మకం
నాకైతే మాములు నమ్మకం కాదు చాలా నమ్మకం ..... ఏదో అందరికి ముందు నన్ను నేను నమ్ముతాను తరువాత దేవుడిని అంటాను కాని .... నిజానికి మనకి మనకన్నా దేవుదంటేనే ఎక్కువ నమ్మకం ... అయన సెలవిస్తే ఏమైనా జరుగుతుందని నమ్మకం ....... చిమ కుట్టాలి అన్న ఈశ్వరుడి ఆజ్ఞ ఉండాలి అంటారు కదా
మనం చిన్నప్పటి నుండి ఎం జరిగిన అది అయన వల్లే అని గట్టి నమ్మకం...... చాలా మంది అంటారు దేవుడు మనిషి రూపం లో నే కదా సహాయమం చేస్తాడు అని ... ఏమో నాకైతే కొన్ని సార్లు ఆ మనుషుల వాళ్ళ కాదు నేరుగా దేవుడి వల్లే జరిగింది.. అందుకే నేను నా కన్నా ఆయననే ఎక్కువ నమ్ముతాను
ప్రతి సారి అయ్యప్ప మాల వేసుకోవడం మాకు అలవాటు... నిజంగా ఆ సమయం లో జీవితం అంటే ఏంటో చుస
భక్తికి .. భగవంతుండికి .. జీవితానికి ఇంత అవినాభావ సంబంధం ఉందా అనిపించింది....
చేసే ప్రతి పనిలోనూ .. వేసే ప్రతి అడుగులోనూ జీవితం ఉంది.... ఎత్తులు పల్లాలు .. మంచి చెడు అక్కడే నేర్చుకున్న అనుకుంటా నేను....
వివరంగా తరువాత రాస్తాను......
0 comments:
Post a Comment